Header Banner

వీవీఐటీ యూనివర్శిటీకి అధికారిక గుర్తింపు! విద్యార్థులకు కొత్త అవకాశాలు!

  Thu Apr 10, 2025 18:23        Education

నంబూరులోని వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల యూనివర్శిటీగా మారడం ఒక గర్వకారణమైన అంశంగా ఉందని యూనివర్శిటీ ఛాన్సలర్ వి. విద్యాసాగర్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగేలా నూతన కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. యూనివర్శిటీగా మారిన తర్వాత ఫీజులు పెరుగుతాయనే అపోహలు అవసరం లేదని స్పష్టంచేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించనున్నామని తెలిపారు. విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు విశ్వవిద్యాలయంగా మరింత నాణ్యతతో ముందుకెళ్తామని ఆయన తెలిపారు.

 

ఇది కూడా చదవండి: మాజీ సీఎం కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు! చేబ్రోలు కిరణ్ అరెస్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #VITUniversity #VITNambur #UniversityStatus #EducationNews #StudentSuccess #HigherEducation #YouthOpportunities #EngineeringFuture #MeritScholarships